||600|| ఇది చరిత్రలోనే సంచలన రికార్డ్

0
3467

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు భీభత్సం పరాకాష్ట కి చేరింది… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ అయిన రేంజ్ చూసి టోటల్ టాలీవుడ్ కూడా షాక్ లో ఉంది అంటే ఎ రేంజ్ రచ్చో అర్ధం చేసుకోవచ్చు…ఇక రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక ని కూడా పాకడం అంటే మామూలు విషయం కాదు.

అక్కడ ఒక్క బెంగుళూరు లోనే సినిమా మొదటి రోజు వేసిన షోలు ఆల్ టైం ఇండియన్ సినిమా లో సరికొత్త రికార్డును నమోదు చేసింది…. 100 కాదు 200 కాదు ఏకంగా 600 షోలు ఒక్క బెంగుళూరు లోనే పడ్డాయి అంటే ఎ రేంజ్ భీభత్సమో అర్ధం చేసుకోవచ్చు.

తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ లో భీభత్సం సృష్టించిన సినిమా మరోటి లేదు…ఇప్పుడు మొదటి రోజు అక్కడ ఎలాంటి కలెక్షన్స్ రికార్డులు వస్తాయా అని అందరు ఆశగా ఎదురు చూస్తున్నారు…బాక్స్ ఆఫీస్ లెక్కల పరంగా నాన్ బాహుబలి రికార్డులు అన్నీ ఇప్పుడు పవర్ స్టార్ వశం అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here