సర్కార్ డే 1 60+ అంట…అరాచకం

0
655

ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయింది. కాగా వరల్డ్ వైడ్ గా 3400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

మొదటి రోజు గ్రాస్ పరంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 60 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకోవడం ఖాయం అంటున్నారు. తమిళనాడు లో 25 కోట్ల రేంజ్ లో, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 10 కోట్ల రేంజ్ లో టోటల్ ఓవర్సీస్ లో 25 కోట్ల దాకా గ్రాస్ పక్కా అంటున్నారు.

దాంతో మొదటి రోజు సినిమా జోరు ఇలాగే రోజు మొత్తం కొనసాగితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్ల రేంజ్ లో దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు. మరి సినిమా ఎంత వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here