2.0 డే 6 కలెక్షన్స్…మళ్ళీ షాక్

0
1428

సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు లో అడుగు పెట్టింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ స్లో గా ఉన్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి పుంజుకుంటుంది అనుకున్నా అది అనుకున్న రేంజ్ లో లేవనే చెప్పాలి. మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉంది.

ఇక సినిమా హిందీ వర్షం అనుకున్నట్లే 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పాలి. ఇక తమిళ్ లో గ్రాస్ పరంగా సినిమా 4 కోట్ల రేంజ్ లో అందుకునే అవకాశం ఉంది, ఇక మిగిలిన చోట్ల మరో 4 కోట్ల గ్రాస్ ని అందుకునే చాన్స్ ఉంది,

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు వరల్డ్ వైడ్ గా అనుకున్నట్లే 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు గ్రాస్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here