శైలజా రెడ్డి అల్లుడు 6 వ రోజు కలెక్షన్స్….మళ్ళీ షాక్

0
441

శైలజా రెడ్డి అల్లుడు…బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ వరకు కుమ్మేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం కొద్దిగా స్లో డౌన్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా స్లో డౌన్ అవ్వడం కొంత నిరాశనే మిగిలించింది.

కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సినిమా సాధిస్తుండటంతో సినిమా రెండో వారంలో బ్రేక్ ఈవెన్ కి చేరువ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సినిమా 5 రోజుల్లో 18.3 కోట్ల షేర్ ని అందుకోగా 6 వ రోజు మాత్రం 5 వ రోజుతో పోల్చితే…

సుమారు 25%కి పైగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, నైట్ షోలలో కూడా పెద్దగా గ్రోత్ సాధించలేకపోయింది. దాంతో ఓవరాల్ గా 6 వ రోజున సినిమా 65లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here