7.5 కోట్లు అనుకుంటే 3 వ రోజు ఎంత వచ్చిందో తెలిస్తే షాక్!!

0
581

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజులు ఊచకోత కోసిన తర్వాత మూడో రోజు కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా అందుకుంటుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించింది మహర్షి సినిమా..

సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఏరియాల వారిగా ఇలా ఉన్నాయి…
Nizam: 3.47Cr
Ceeded: 1.09Cr
UA: 1.09Cr
East: 0.59Cr
West: 0.41Cr
Krishna: 0.664Cr
Guntur: 0.448Cr
Nellore: 0.24Cr
Total Day3 Share: 8Cr

ఇదీ సినిమా సాధించిన ఊచకోత… ఇక ఓవరాల్ గా మూడో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు కూడా సూపర్బ్ గా ఉన్నాయని చెప్పాలి. సినిమా లాంగ్ ఎక్స్ టెండెడ్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ బరిలో మరిన్ని అద్బుతమైన రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here