7 అవార్డులతో భీభత్సం సృష్టించిన జైలవకుశ || ఫ్యాన్స్ కి పూనకాలే ||

0
1753

  2016 ఇయర్ లో అవార్డుల పంట పండించిన టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2017 ఇయర్ లోను వీర లెవల్ లో భీభత్సం సృష్టించడం ఖాయమని అంతా భావిస్తున్న సమయంలో ఎన్టీఆర్ జైలవకుశ సినిమాతో వచ్చి అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపి నటుడిగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ని ఇవ్వగా సినిమాకి పనిచేసిన ఇతర సాంకేతిక నిపుణులు కూడా సినిమా కోసం ఎంతో కష్టపడగా ఇప్పుడు అవార్డులతో దుమ్ము లేపుతున్నారు.

2017 ఇయర్ కి గాను అన్ని అవార్డుల కన్నా ముందుగా 91.5 ఎఫ్.ఎం వారు ఈ ఇయర్ సినిమాలకు అవార్డులు ఇవ్వగా ఎన్టీఆర్ జైలవకుశ సినిమా ఏకంగా  7 అవార్డులతో దుమ్ము లేపింది… ఈ అవార్డులలో అన్నీ మేజర్ అవార్డులు ఉండటం ఇక్కడ విశేషంగా మారింది అని చెప్పోచ్చు…

బెస్ట్ హీరో, బెస్ట్ విలన్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ సింగర్, బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ లిరిసిస్ట్ మరియు బెస్ట్ సాంగ్ అవార్డులు జైలవకుశ సినిమాకి దక్కాయి. దాంతో మొత్తం 7 అవార్డులతో దుమ్ము రేపిన జైలవకుశ భీభత్సం చూసి అభిమానులు కూడా ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 2017 ఇయర్ కి ఎన్టీఆర్ కి మరిన్ని అవార్డులు రావడం ఖాయమని అంటున్నారు.

Related posts:

నో డౌట్ ఎన్టీఆర్ తోపు...షాకింగ్ కామెంట్స్ చేసిన విలన్
నితిన్ లై ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్..[దెబ్బ పడింది]
డిసాస్టర్ టాక్...కట్ చేస్తే వీకెండ్ కి 104 కోట్లు...ఈయన తోపు
[4+1]----ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం...కాచుకోండి
మహేష్ స్పైడర్ ట్రైలర్ రివ్యూ...కామన్ ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే??
తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల మార్క్ అందుకున్న టోటల్ సినిమాలు
స్పైడర్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్...హ్యూజ్ హరికేన్
సూపర్ స్టార్ భరత్ అనే నేను ఫస్ట్ లుక్ డేట్...ఫ్యాన్స్ కి పూనకాలే
మహేష్ కెరీర్ లో ఇప్పటి వరకు దక్కిన నంది అవార్డులు ఎన్నో తెలుసా??
MCA Day 2> Hello Day 1.....దిమ్మతిరిగే షాక్ ఇది
జై సింహా Day-1 కలెక్షన్స్ అప్ డేట్...ఊచకోతే....కానీ!!
2018 టాప్ 7 ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఇవే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here