ఆ వార్తా నిజమైతే టాప్ ప్లేస్ ఎన్టీఆర్ దే అనొచ్చు ఇక

0
161

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్నాడు…కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మూడు వరుస హిట్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ చేస్తున్న అప్ కమింగ్ మూవీ పై ఇండస్ట్రీలో బోలెడు అంచనాలు నెలకొన్నాయి.

కాగా సినిమాపై ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది…అది కానీ నిజమైతే ఎన్టీఆర్ దే టాప్ ప్లేస్ అంటున్నారు ట్రేడ్ పండితులు…టాలీవుడ్ హీరోల్లో రియల్ మాస్ పవర్ ని తెలియజేసే సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్ అప్ కమింగ్ కి ఇప్పుడే 14.40 కోట్ల ఆఫర్ వచ్చిందట.

మొదట ఇది రూమర్ అనుకున్నారు కానీ ఇది రియల్ అని అంటుండటంతో అఫీషియల్ గా అక్కడ ప్రస్తుతానికి సర్దార్ గబ్బర్ సింగ్, బాహుబలి, ఖైదీనంబర్150 రికార్డులను దాటి ఈ రేటు దక్కించుకున్న సినిమా ఇదే అవుతుంది…అదే నిజమైతే ఎన్టీఆర్ టాప్ ప్లేస్ దక్కించుకోబోతున్నాడు అన్నదానికి ఇది సంకేతం అవుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు.

If this is true JR NTR is No1 in tollywood

JR NTR latest flick Jai Lava Kusa has got wropping 14.4 cr offer in Ceeded area…after Baahubali this is highest offer for any film.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here