అజ్ఞాతవాసి పోస్టర్ రెస్పాన్స్ పీక్స్…10/10 మరి మీ రేటింగ్??

0
655

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి అఫీషియల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఉదయం 10 గంటలకే రిలీజ్ కావాల్సిన ఈ పోస్టర్ కొంత ఆలస్యంగా 12 గంటలకు సోషల్ మీడియా లో రిలీజ్ అయ్యి అభిమానుల కు నిజంగానే పూనకాలు తెప్పించింది. పవన్ ని చాలా సింపుల్ గా చూయిస్తూనే ఇందులో పవన్ రోల్ ఎలా ఉండ బోతుందో చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్….

అజ్ఞాతంలో ఉన్న ప్రిన్స్ అంటూ కాప్షన్ తోనూ ఆకట్టుకున్న త్రివిక్రమ్ లుక్ పరంగా మరీ అంచనాలు భారీ గా పెంచకుండా సింపుల్ గా పవన్ లుక్ ని రివీల్ చేశాడు. అదే ఇక్కడ హైలెట్ అయింది అని చెప్పొచ్చు. ఐడి కార్డ్ ని తిప్పుతూ పవన్ ఆటిట్యూడ్ చూసి……

ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు అని చెప్పొచ్చు….టైటిల్ అజ్ఞాతవాసి అని తెలిసినా అఫీషియల్ కన్ఫామేషణ్ ఇప్పుడు రావడం తో మరింత హైప్ సినిమాపై మొదలైంది…ఫస్ట్ లుక్ లో భీభత్సం అనిపించకున్నా సింపుల్ గా వచ్చి సూపర్బ్ అనిపించుకున్న పవన్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ కి 10 కి 10 మార్కులు వేయొచ్చు…మీరు చూసి ఎలా అనిపించిందో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here