అజ్ఞాతవాసి Day 1 రాయలసీమ కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్ ఇది…

0
2439

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయిన విషయం తెలిసిందే…. తొలి రోజు అన్ని ఏరియాలలో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డులు నమోదు అవ్వడం ఖాయమని అంతా భావించగా సీడెడ్ ఏరియాలో సినిమా మొదటి రోజు సాధించిన షేర్ చూసి టోటల్ టాలీవుడ్ మైండ్ బ్లాంక్ అయ్యింది అనే చెప్పాలి…

మొదటి రోజు అక్కడ సినిమా టోటల్ గా 3.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది అని సమాచారం….ఇది ఎవ్వరూ ఊహించని కలెక్షన్స్….మొదటి రోజు మిగిలిన ఏరియాలతో పోల్చితే సీడెడ్ బుకింగ్స్ ఆన్ లైన్ లో తక్కువగా జరిగిన విషయం ముందే తెలియజేశాం…

బుకింగ్స్ కన్నా అక్కడ థియేటర్స్ దగ్గద టికెట్ సేల్స్ ఎక్కువగా జరుగుతాయి కానీ అజ్ఞాతవాసి కి అక్కడ మొదటి రోజు ఇలాంటి షాకింగ్ కలెక్షన్స్ చూసి టోటల్ గా షాక్ లో ఉన్నారు. ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ఒక్కొటిగా తెలుస్తున్నాయి. ఈ ఏరియాలో పరిస్థితి మిగిలిన ఏరియాలలో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో అని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here