అజ్ఞాతవాసి 1st Day కలెక్షన్స్ అప్ డేట్….ఊచకోత…ఇది పవర్ స్టార్ ఊచకోత

0
4487

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు అత్యంత భారీ ఎత్తున వచ్చేసింది…రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయిన సినిమా మొదటి రోజు వసూళ్ళ పరంగా సంచలన కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసి భీభత్సం సృష్టించింది…. అడ్వాన్స్ బుకింగ్స్ లో మొదటి రోజు టికెట్స్ అన్నీ సేల్ అవ్వడం సినిమా కలెక్షన్స్ మొదటి రోజు అల్టిమేట్ లెవల్ లో రావడానికి హెల్ప్ అయ్యాయి.

మొత్తం మీద సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టింది అని అభిప్రాయపడుతున్నారు…ఇక స్పెషల్ షోలు…మిడ్ నైట్ షోల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది… మొత్తం మీద మొదటి రోజు నాన్ బాహుబలి రికార్డులు బద్దలు అయ్యాయి.

కర్ణాటక, ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా అజ్ఞాతవాసి ఆల్ టైం రికార్డులను నమోదు చేసింది…టోటల్ గా మొదటి రోజు షేర్ స్పెషల్ అండ్ మిడ్ నైట్ షోలు లెక్కలోకి తీసుకోకుండానే 36 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ లెక్కలు GST మార్పులు చేర్పుల తర్వాత ఎలా ఉంటాయో కొన్ని గంటల్లో అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here