అజ్ఞాతవాసి ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…నిజంగానే చరిత్ర చిరిగిపోయింది

0
2160

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ భీభత్సం ఏంటో తెలిసిపోయింది…నైజాం మరియు సీడెడ్ ఏరియాలలో సినిమా అండర్ పెర్ఫార్మ్ చేయగా మిగిలిన ఏరియాలలో మాత్రం భీభత్సం సృష్టించి అన్ని ఏరియాలలో నాన్ బాహుబలి రికార్డులతో హోరెత్తించింది. కాగా మొత్తం మీద సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం—-5.45 కోట్లు
సీడెడ్—-3.35 కోట్లు
వైజాగ్—3.75 కోట్లు
ఈస్ట్—-2.86 కోట్లు
వెస్ట్—-3.7 కోట్లు
కృష్ణా—1.83 కోట్లు
గుంటూరు—-3.78 కోట్లు
నెల్లూరు—-1.64 కోట్లు
టోటల్ ఆంధ్రా—-(17.56 కోట్లు)***
రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మొత్తం—-26.36 కోట్లు***
కర్ణాటక—5.14 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—0.75 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-7 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలా ఆవల మొత్తం—-12.93 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్—–39.29 కోట్లు

ఇదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మొదటి రోజు కలెక్షన్స్ భీభత్సం…రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు గ్రాస్ 38 కోట్లను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 60 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి చరిత్రని నిజంగానే చింపేసింది…ఇక రెండో రోజు నుండి ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here