అజ్ఞాతవాసి డే 3 కలెక్షన్స్…3 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2259

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే షాక్ ల పర్వం కంటిన్యు అవుతుంది…మొదటి రోజు 39.2 కోట్లు, రెండో రోజు 4.3 కోట్లు వసూల్ చేసిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 26.3 కోట్లు, రెండో రోజు మొత్తం మీద 3.7 కోట్ల షేర్ ని అందుకోగా మూడో రోజు మినిమమ్ 3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అయినా రాబడుతుంది అనుకున్నారు.

కానీ సినిమా మొత్తం మీద మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 2 కోట్ల లోపు షేర్ ని అందుకుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతుండటం టోటల్ ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ చేస్తుంది…ఈ రేంజ్ లో కుప్ప కూలడం ఏంటి అనేది కూడా భారీ షాక్ ని కలగజేస్తుంది అని చెప్పొచ్చు.

సీడెడ్ లో మూడో రోజు షేర్ 23 లక్షలు రావడం…అది స్టార్ హీరో సినిమాకు ఇలాంటి కలెక్షన్స్ దిమ్మతిరిగే షాక్ ని కలిగిస్తుంది…నైజాం లో సినిమా 50 లక్షలు మాత్రమె వసూల్ చేసిందట…ఈ రేంజ్ లో డ్రాప్స్ అవ్వడం సినిమా ఫలితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది…మొత్తం మీద సినిమా 3 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ త్వరలో అప్ డేట్ చేస్తాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here