కర్ణాటకలో అజ్ఞాతవాసి డే 2 స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2245

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే… సోషల్ మీడియా లో నెగటివ్ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 39 కోట్ల కు పైగా షేర్ ని అందుకుంది….

అందులో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సాధించి భీభత్సం సృష్టించిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు అక్కడ 5.14 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది…ఇక రెండో రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎదురు చూసినవాళ్ళకి సినిమా నిజంగానే షాక్ ఇచ్చింది.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ భారీ గా పడిపోయాయి…వర్కింగ్ డే ఎఫెక్ట్ అలాగే భారీ టికెట్ హైక్స్….నెగటివ్ టాక్ ఇలా అన్నీ సినిమాకు అడ్డుగా నిలిచాయి…ట్రేడ్ లెక్కల ప్రకారం రెండో రోజు సినిమా 40 లక్షల కి అటూ ఇటూ గా షేర్ కలెక్ట్ చేసే అవకాశం ఉందీ అంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here