అజ్ఞాతవాసి డే 2 నైజాం అండ్ సీడెడ్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం!

0
1543

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 26.32 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. కానీ సినిమాపై సోషల్ మీడియా లో తీవ్ర నెగటివ్ టాక్ రావడం దానికి తోడూ రెండో రోజు వర్కింగ్ డే అవ్వడంతో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడింది.

కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన రెండో రోజు లెక్కల ప్రకారం సినిమా రెండో రోజు మొత్తం మీద నైజాంలో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినట్లు సమాచారం… ఇక సీడెడ్ లో 1 కోటి వరకు షేర్ వస్తుంది అనుకున్నా సినిమా టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో అక్కడ రెండో రోజు మొత్తం మీద సినిమా…

కేవలం 72 లక్షల షేర్ మాత్రమె సాధించింది…మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ఒక్కొటిగా తెలుస్తున్నాయి…మొత్తం మీద రెండో రోజు పూర్తిగా అండర్ పెర్ఫార్మ్ చేసినప్పటికీ నైజాం లో కలెక్షన్స్ చూసి ఇదే విధంగా రానున్న రోజుల్లో హోల్డ్ చేస్తే సినిమా సంక్రాంతి వీక్ లో స్టడీగా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here