అజ్ఞాతవాసి@Day 3 కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ అయ్యే షాకింగ్ న్యూస్

0
3477

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి దిమ్మ తిరిగే షాక్ ల పర్వం మూడో రోజు కూడా కొనసాగుతుంది…మొదటి రోజు చరిత్రను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే రికార్డులు నమోదు చేసిన పవర్ స్టార్ రెండో రోజు నుండి ఎం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో కలెక్షన్స్ చూసి ట్రేడ్ విశ్లేషకులు సినిమాను కొన్న బయ్యర్ల మైండ్ బ్లాంక్ అవుతుంది.

మొత్తం మీద రెండు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 43.5 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు జై సింహా మరియు గ్యాంగ్ నుండి తీవ్ర పోటి ని ఎదురుకోవడంతో టోటల్ వాషౌట్ అయిపొయింది…మల్టీప్లెక్స్ లో కొంచం బెటర్ గా అనిపించినా బి సి సెంటర్స్ లో జనాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి.

దాంతో మూడో రోజు అంచనాలను పూర్తిగా తప్పిన సినిమా మొత్తం మీద 3 కోట్ల షేర్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు…నైట్ షోలలో ఏదైనా మ్యాజిక్ జరిగితే 3 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు…ఈ ఎఫెక్ట్ తో సినిమా 4 వ రోజు మొదలు కానున్న హాలిడేస్ పై భారీ ఎఫెక్ట్ చూపనుంది…తెరుకుంటే ఓకే లేకపోతె మాత్రం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here