చస్…ఇదీ న్యూస్ అంటే…నైజాంలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన…అల్టిమేట్ న్యూస్ వచ్చేసింది!!

0
2732

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి ఈస్ట్ కంట్రీస్ లో సాయంత్రం 6 గంటల నుండే స్పెషల్ ప్రీమియర్ షోలతో రిలీజ్ అవ్వగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు స్పెషల్ షోల తో రిలీజ్ కాబోతుందని సంతోషపడగా కేవలం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమె సినిమాకి స్పెషల్ గా రాత్రి 12 నుండి ఉదయం 10 వరకు ఎన్ని కుదిరితే అన్ని స్పెషల్ షోలు వేసుకునే అవకాశాన్ని ఇచ్చింది.

కానీ నైజాంలో అలా ఇవ్వలేమని చెప్పగా స్పెషల్ ప్రీమియర్ షోలకు అయినా పర్మీషన్ దొరుకుతుందా అని ఎదురు చూడగా స్పెషల్ షోలు కూడా లేవని డిక్లేర్ చేయగా ఫీల్ అయిన అభిమానులను మళ్ళీ ఓ అల్టిమేట్ న్యూస్ చెప్పి ఫుల్ ఖుషీ చేసింది తెలంగాణా ప్రభుత్వం…

సినిమాకి ఈ నెల 17 వరకు నైజాంలో రోజుకి 5 షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది తెలంగాణా ప్రభుత్వం…దాంతో ఇక్కడ కూడా సినిమాకి కలెక్షన్స్ జాతర ఖాయం అని చెప్పొచ్చు…ఇక మొదటి రోజు ఇక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ రికార్డులు ఖాయంగా కనిపిస్తున్నాయి…ఇక సినిమా ప్రీమియర్ షో రివ్యూ ఎక్స్ క్లూజివ్ గా రాత్రి 10:30 వరకు అప్ డేట్ చేస్తాం…దాని కోసం ఎదురు చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here