కర్ణాటకలో అజ్ఞాతవాసి ఫస్ట్ డే కలెక్షన్స్ కలెక్షన్స్ స్టేటస్…హిస్టారికల్

0
1173

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఓపెన్ అయ్యి సంచలనం సృష్టించింది…తెలుగు సినిమాలలో బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా భీభత్సం సృష్టించింది ఈ సినిమా…ఇక ఓవర్సీస్ లో కూడా పెను ప్రకంపనలు సృష్టించిన ఈ సినిమా పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా భారీ విద్వంసం సృష్టించింది.

ఓపెనింగ్స్ తో కర్ణాటక స్టేట్ మొత్తం దద్దరిల్లిపోగా సినిమా మొదటి రోజు కర్ణాటక లో భారీ వసూళ్ళ భీభత్సం కురిపించే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. మొదటి బుకింగ్స్ కుమ్మేయగా కలెక్షన్స్ మొదటి రోజు కి గాను కచ్చితంగా 4 నుండి 5 కోట్ల రేంజ్ లో ఉంటాయని అంటున్నారు.

ఈవినింగ్ షోల గ్రోత్ కూడా ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉండటంతో కచ్చితంగా పెను ప్రకంపనలు అక్కడ కూడా నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద కర్నాటక లో ఈ మార్క్ ని అందుకుంటే నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ పవర్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here