థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి…మార్నింగ్ షో టాక్ ఇదే!!

0
2995

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానుల ఆశలను ఏమాత్రం తక్కువ చేయకుండా పవర్ స్టార్ అజ్ఞాతవాసి తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు… అల్టిమేట్ ప్రీ బుకింగ్స్ తో చరిత్ర సృష్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీమియర్ షోలతో అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకున్నాడు…ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ మార్నింగ్ షోల టాక్ అయితే థియేటర్స్ షేక్ అయ్యేలా ఉందనే చెప్పాలి.

అసలు డైలాగ్స్ కూడా వినపడకుండా థియేటర్స్ మొత్తం పవర్ స్టార్ పేరుతొ షేక్ అవుతున్నాయి… ఎలాగోలా టాక్ తెలుస్తుంది అంటే…టోటల్ ఫ్యాన్స్ అవ్వడంతో టాక్ గురించి తెలియకున్నా సినిమా మాత్రం రచ్చ రచ్చగా ఉందంటూ ఫ్యాన్స్ చెబుతున్న మాటలు చూసి మిగిలిన ప్రేక్షకులు కూడా థియేటర్స్ వైపు ఎగబడుతున్నారు.

భారీ హైప్ తో వస్తున్న సినిమా అవ్వడంతో సినిమా లో పవర్ స్టార్ వీర విన్యాసాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్…ఇక సినిమా కి అసలు సిసలు రెగ్యులర్ టాక్ తెలియాలి అంటే ఈవినింగ్ వరకు ఆగకతప్పేలా లేదు…సినిమా మా రివ్యూ 11 గంటలకు రానుంది….ఆ రివ్యూ కోసం ఎదురు చూడండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here