24 గంటల్లో పవన్ ఫ్యాన్స్ భీభత్సం…అల్టిమేట్ రికార్డ్ కొట్టేశారు

0
600

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ట్రైలర్ అభిమానులను ఎదురు చూపులకే విసుగు పుట్టిచ్చెంత లేట్ గా వచ్చినా యూట్యూబ్ రికార్డుల లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ భీభత్సం సృష్టించింది.. అజ్ఞాతవాసి ట్రైలర్ అర్ధరాత్రి 1 గంటకి వచ్చినా ఫ్యాన్స్ మాత్రం ఎదురు చూడటం విశేషం.

ఇక ట్రైలర్ మొదటి 24 గంటలు ముగిసే సరికి టోటల్ గా సృష్టించిన రికార్డులు ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు. దుమ్ము లేపే రేంజ్ లో మొత్తం మీద 24 గంటల్లో 6.2 మిలియన్ వ్యూస్ ని అలాగే 2 లక్షల 40 వేలకి అటూ ఇటూగా లైక్స్ ని సాధించి నాన్ బాహుబలి రికార్డ్ కొట్టారు. దాంతో పవన్ ఫ్యాన్స్ పవర్ ఏంటో మరోసారి రుజువు అయ్యింది అని చెప్పొచ్చు. వేరే హీరోలకి కొత్త టార్గెట్ దొరికింది…మరి ఈ రికార్డ్ కొట్టే హీరో ఎవరో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here