ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన నిర్మాతలు…ట్రైలర్ ఈ రోజే…..24 గంటల్లో మీ టార్గెట్ ఎంత??

0
713

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అజ్ఞాతవాసి మూవీ టీసర్ సృష్టించిన సునామీ ఎలాంటి దో అందరికీ తెలిసిందే… కానీ టీసర్ బ్లాస్ట్ తర్వాత ట్రైలర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులను కొంత నిరాశని మిగిలిస్తూ రిలీజ్ కి మూడు రోజులే సమయం ఉన్నా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు…దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ నిర్మాతలపై భారీ ఎత్తున ఫైర్ అయ్యారు.

దాంతో ఎట్టకేలకు దిగొచ్చిన నిర్మాతలు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మరికొంత సేపట్లో లాంచ్ చేయబోతున్నారు…ఇప్పుడు 24 గంటల్లో ఎన్ని మిలియన్ వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయో అని అందరి లోను ఆసక్తి మొదలైంది…మరి మీ టార్గెట్ ఎంత అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here