అజ్ఞాతవాసి ట్రైలర్…చస్…..150 కోట్ల వచ్చేలా ఉంది…..అరాచకం అసలు!!

0
629

ది వెయిట్ ఈజ్ ఓవర్…టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి ట్రైలర్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేసే విధంగా ట్రైలర్ వచ్చేసింది…పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న ట్రైలర్ సెన్సేషనల్ రికార్డులు నమోదు చేసేలా ఉంది.

పవన్ యాటిట్యూడ్….అనిరుద్ సంగీతం…త్రివిక్రమ్ టేకింగ్ ట్రైలర్ ని చూడముచ్చటగా ఉండేలా చేసింది…డైలాగ్స్ సినిమాటోగ్రఫీ అన్నీ హైలెట్ గా నిలిచాయి…పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ మళ్ళీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా ఉందని చెప్పొచ్చు.

కథ గురించి టీసర్ లోనే చెప్పెయగా ఇప్పుడు కొంత క్లుప్తంగా చెప్పారు…ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రైలర్ ఇంపాక్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది అని చెప్పొచ్చు…చూసిన ఫ్యాన్స్ అందరు 150 కోట్ల సినిమా అవుతుంది అన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here