దిమ్మతిరిగే షాక్ ఇది…5.5 మిలియన్ కొట్టాలి…ఇప్పటి వరకు ఎంత వచ్చింది అంటే!!

0
2528

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా అత్యంత భారీ ఎత్తున సుమారు 2700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే…మొదటి రోజు సినిమా 39 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించినా రెండో రోజు కలెక్షన్స్ 90% డ్రాప్ అయ్యి 4.3 కోట్ల షేర్ ని మాత్రమె కలెక్ట్ చేయగలిగింది.

సినిమా పరిస్థితి ఇక్కడ కొంచం బెటర్ గా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది…వర్కింగ్ డే ఎఫెక్ట్ కావచ్చు టాక్ ఎఫెక్ట్ కావచ్చు సినిమా ప్రీమియర్ షోలతో 1.5 మిలియన్ కొట్టిన తర్వాత మొదటి రోజు 1 లక్షా 70 వేల డాలర్స్ ని అందుకోగా రెండో రోజు మొత్తం మీద….

20 వేల డాలర్స్ ని మాత్రమె అందుకుంది…దాంతో మొత్తం మీద ఇప్పటి వరకు 1.7 మిలియన్ లోపే కలెక్షన్స్ ని సాధించిన సినిమా 5.5 మిలియన్ మార్క్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది…మరి సినిమా కి ఈ ఈవెంట్ సెలవులు ఉండటం ఇక్కడ ప్లస్ అయిన అక్కడ రెగ్యులర్ వీకెండే అవ్వడం తో ఎంతవరకు హోల్డ్ చేస్తుందో అని ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here