అఖిల్ “Hello” టీసర్ రిపోర్ట్….ఏం షాట్స్ సామి ఇవి!!

1
1100

  మొదటి సినిమా అఖిల్ తో సంచలనాలు సృష్టించాలి అని భావించిన అఖిల్ అనుకున్న రేంజ్ అంచనాలను ఆ సినిమా తో అందుకోలేకపోయాడు. కానీ ఓపెనింగ్స్ పరంగా అప్పట్లో ఆ సినిమా సంచలనాలు సృష్టిస్తూ 8 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కాగా కొంత గ్యాప్ తీసుకుని మనం-24 ఫేమ్ విక్రం కుమార్ డైరెక్షన్ లో “Hello” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ రీసెంట్ గా సినిమా టీసర్ ని రిలీజ్ చేశారు.

ఎలాంటి కాన్సెప్ట్ మూవీనో మరోసారి తెలియకుండా జాగ్రత్త పడ్డ విక్రమ్ కుమార్ అఖిల్ ని ఓ రేంజ్ లో చూపెట్టాడు అనే చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. అక్కడ ఫుల్ మార్కులు అఖిల్ మరియు విక్రం కుమార్ కలిసి కొట్టేశారు అని చెప్పొచ్చు.

ఇక టీసర్ లో మరో బిగ్గెస్ట్ హైలెట్ బ్యాగ్రోండ్ స్కోర్…అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రోండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్ అనిపించే విధంగా ఉంది….ఓవరాల్ గా టీసర్ ని చూస్తె చిన్నప్పుడు విడిపోయిన జంట తిరిగి ఎలా కలిసారు అనిపించే విధంగా ఉన్న “Hello” టీసర్ సినిమాలో అనేక ట్విస్ట్ లతో ఉంటుందని సమాచారం. మరి మీరు టీసర్ చూసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here