కొన్ని గంటల్లో అఖిల్ కోసం ఎన్టీఆర్

0
509

ఈ మధ్య కాలం లో తన సినిమాలతో పాటు ఫ్యామిలీ మూవీస్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతున్న ఎన్టీఆర్ తర్వాత కొత్త ట్రెండ్ గా ఇతర హీరోల ఈవెంట్ కి కూడా వెళుతూ అందరి తో ఎలా కలుపుగోలు గా ఉంటున్నాడో అందరికీ తెలిసిందే, ఇక ఈ ట్రెండ్ లో భాగంగా మొదటి సారి అక్కినేని అఖిల్ మూవీ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళడానికి సిద్ధం అవుతుండగా కొన్ని గంటల్లో..

ఈవెంట్ భారీగా జరగబోతుంది, అఖిల్ అక్కినేని హీరోగా తొలిప్రేమ ఫ్రేం వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ మజ్ను మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటల కి ఘనంగా జరగబోతుంది, కాగా ఈ ఈవెంట్ కి గాను స్పెషల్ గెస్ట్ గా…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్వైట్ చేయగా వెంటనే ఒప్పుకున్న ఎన్టీఆర్ ఈ ఈవెంట్ లో భాగంగా సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నాడు, ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి రెస్పాన్స్ బాగుండటం తో 25 న రిలీజ్ అయ్యే ఈ సినిమా అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలని అందరు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here