అమర్ అక్బర్ అంటోనీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…100% ఆక్యురేట్

0
893

మాస్ మహారాజ్ రవితేజ కామెడి మూవీస్ కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ అంటోనీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద మాత్రం అండర్ పర్ఫామ్ చేసింది. ఓపెనింగ్స్ ని బట్టి మొదటి రోజు 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని అంచనా వేయగా…

పెర్ఫెక్ట్ గా మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల షేర్ ని సాధించింది. నైజాం లో సినిమా 1.3 కోట్ల షేర్ ని సీడెడ్ లో 48 లక్షల షేర్ ని టోటల్ ఆంధ్రాలో 1.72 కోట్ల షేర్ ని సాధించింది,

దాంతో టోటల్ గా 3.5 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో సాధించిన ఈ సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 20 లక్షల షేర్ ని టోటల్ ఓవర్సీస్ లో 10 లక్షల షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 3.8 కోట్ల షేర్ ని సినిమా సాధించింది. ఇక రెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here