సినిమా డిసాస్టర్…ఒక్క పైసా తీసుకోని అమీర్ ఖాన్

0
1643

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ మూవీ రిలీజ్ అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే… సరికొత్త ఇండస్ట్రీ హిట్ అమీర్ ఖాతాలో పడాల్సిందే. కానీ ఈ సారి మాత్రం అలా జరగలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది. తొలి రోజు వసూళ్ళ పరంగా కుమ్మేసినా తర్వాత మాత్రం సినిమా తేరుకోలేక పోయింది.

కాగా ప్రతీ సినిమా కి వచ్చే లాభాల్లో వాటా పంచుకునే అమీర్ ఖాన్ ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అవ్వడంతో టోటల్ గా భాద్యతని తాను స్వీకరించి సినిమా కి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకొను అంటూ తెగేసి చెప్పాశాడట.

సినిమాకి టోటల్ గా 300 కోట్లకు పైగా బడ్జెట్ అవ్వగా బిజినెస్ అదే రేంజ్ లో జరగగా సినిమా 140 కోట్ల నెట్ వసూళ్లు ఇండియా లో సాధించగా షేర్ 75 కోట్ల రేంజ్ లో వచ్చింది. దాంతో బడ్జెట్ దృశ్యా అత్యంత భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది ఈ సినిమా.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here