అమ్మింది 19 కోట్లకి…టోటల్ గా వచ్చింది ఇది..పాపం వరుణ్ తేజ్

0
1532

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి ల కాంబినేషన్ లో ఘాజీ అటాక్ ఫేం సంకల్ప్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంతరిక్షం డిసెంబర్ చివరి వారం భారీ పోటి లో రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత ఏమాత్రం జోరు చూపలేక పోయిన ఈ సినిమా ఓవరాల్ గా భారీ నిరాశనే మిగిలించి షాక్ ఇచ్చింది.

మొత్తం మీద సినిమాను 19 కోట్లకు అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…Nizam 3 Cr, Ceded 0.60 Cr, UA 0.65 Cr, East 0.42 Cr, West 0.30 Cr, Krishna 0.48 Cr, Guntur 0.60 Cr, Nellore 0.22 Cr, Total AP/N 6.27 Cr, Overseas 1.22 Cr, ROI 1.1 Cr, Total 8.59 Cr…

టోటల్ గా 8.59 కోట్ల షేర్ ని మాత్రమె సాధించిన ఈ సినిమా సుమారు 11 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించింది. బాక్ టు బాక్ రెండు హిట్లు కొట్టిన వరుణ్ తేజ్ ఈ సినిమా హాట్రిక్ కొట్టాలని భావించినా సినిమా ఫలితం నిరాశనే మిగిలించింది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here