అనుష్క “భాగమతి” ఫస్ట్ లుక్…అరుపులే!!

0
577

అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ గా మారిపోయిన అనుష్క…బాహుబలి సినిమాల తర్వాత చేస్తున్న బిగ్గెస్ట్ మూవీ భాగమతి… యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రానుండగా సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అనుష్క లుక్స్ హర్రర్ ని తలపించే విధంగా సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచే విధంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది… మీరు చూసి ఎలా ఉందో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here