AP-TG ఫస్ట్ డే టాప్ 10 మూవీస్…యంగ్ టైగర్ ఊచకోత

0
1216

తెలుగు లో పెద్ద సినిమాల మార్కెట్ భారీ గా పెరిగిపోయింది…సినిమా సినిమాకి మొదటి రోజు వసూళ్ల పరంగా సరికొత్త సంచలనాలు నమోదు చేస్తూ మన హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ ను దున్నేస్తూ దూసుకుపోతున్నాయి…

ఇక రీసెంట్ గా వచ్చిన అరవింద సమేత ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేస్తూ నాన్ బాహుబలి బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సెంసేషన్ క్రియేట్ చేసింది…ఒకసారి టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీస్ ని రెండు రాష్ట్రాలలో గమనిస్తే…

1. బాహుబలి2(2017): 43 కోట్లు,
2. అరవింద సమేత(2018): 26.64 కోట్లు,
3. అజ్ఞాతవాసి(2018): 26.36 కోట్లు,
4. భరత్ అనే నేను(2018): 23.52 కోట్లు,
5. ఖైదీనంబర్150(2017): 23.25 కోట్లు,
6. బాహుబలి 1(2015): 22.4 కోట్లు,
7. కాటమరాయుడు(2017): 22.27 కోట్లు,
8. జైలవకుశ(2017): 21.81 కోట్లు,
9. సర్దార్ గబ్బర్ సింగ్(2016): 20.91 కోట్లు,
10. జనతా గ్యారేజ్(2016): 20.50 కోట్లు,
11. రంగస్థలం(2018): 19.71 కోట్లు

ఇవీ ప్రస్తుతానికి మొదటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here