2 రోజుల AP-TG టాప్ షేర్ మూవీస్…యంగ్ టైగర్ ఊచకోత

0
1138

టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు రోజుల్లో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రెండు రోజుల రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డులను నమోదు చేశాయి…

ఒకసారి రెండు రోజుల రెండు తెలుగు రాష్ట్రాలలో టాప్ షేర్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే…
1. బాహుబలి 2(2017): 57.65 కోట్లు
2. అరవింద సమేత(2018): 34.65 కోట్లు
3. భరత్ అనే నేను(2018): 31.92 కోట్లు
4. అజ్ఞాతవాసి(2018):31.80 కోట్లు
5. బాహుబలి(2015):31.07 కోట్లు
6. ఖైదీనంబర్150(2017):30.67 కోట్లు
7. కాటమరాయుడు(2017): 29.1 కోట్లు
8. రంగస్థలం(2018): 29.01 కోట్లు

ఇవీ మొత్తం మీద రెండు రోజుల కలెక్షన్స్ తో అల్టిమేట్ షేర్ సాధించి టాప్ ప్లేసులలో నిలిచిన తెలుగు సినిమాలు…ఈ ఇయర్ అజ్ఞాతవాసి, భరత్ అనే నేను ల తర్వాత నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడు అరవింద సమేత టాప్ 2 లో నిలిచింది…మరి ఈ రికార్డ్ ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here