30 రోజుల్లో భీభత్సం….తన ఓన్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాడా–లేదా?

0
1706

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీర రాఘవ కి కౌండ్ డౌన్ మొదలయింది. అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ఈ సెన్సేషనల్ మూవీ అక్టోబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఈ సినిమా విషయంలో కంటెంట్ ఎలా ఉంటుంది, త్రివిక్రమ్ ఎన్టీఆర్ ని ఎలా చూపించాడు అన్న ఆశలకి తోడు ఓ రెండు రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అన్న ఆసక్తి కూడా అందరిలోనూ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆ రికార్డు రికార్డులే నైజాం మరియు సీడెడ్ డే 1 రికార్డులు.

ఈ రెండు ఏరియాల్లో ఇండస్ట్రీ రికార్డ్ ఎన్టీఆర్ పేరిటనే ఉంది. జైలవకుశ సినిమా రాయలసీమ లో మొదటి 4.28 కోట్ల షేర్ తోనూ, జనతా గ్యారేజ్ నైజాం లో మొదటి రోజు 5.51 కోట్ల షేర్ తోను సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అందులో ఒకటి GST తోను మరొకటి GST లేకుండా ఉన్నప్పటికీ మిగిలిన సినిమాలు ఈ రికార్డులను బ్రేక్ చేయలేదు. ఇప్పుడు తన ఓన్ రికార్డులను ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా లేదా అన్నది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here