సింహాద్రిని మరిపించేలా అరవింద సమేత..ఆ 12 నిమిషాలు ఊచకోతే

0
1846

యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సింహాద్రి ఇచ్చిన హై ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఏ సినిమా ఇవ్వలేదనే చెప్పాలి. ఇప్పటి మార్కెట్ కి ఆ సినిమా వచ్చి ఉంటే ఎలాంటి అద్బుతాలు సృష్టించేదో తేలియదు కానీ అప్పట్లోనే చరిత్ర సృష్టించింది సింహాద్రి సినిమా.

ఆ సినిమా సెకెండ్ ఆఫ్ లో హీరో అక్క చనిపోయాక కేరళలో వచ్చే ఫైట్ సీన్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్స్ లో ఒకటిగా చెప్పుకుంటారు. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేతలో మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ కాబోతుందని సమాచారం.

క్లాస్ సినిమాల స్పెషలిస్ట్ అయిన త్రివిక్రమ్ మొదటి సారి ఊరమాస్ గా తీస్తున్న అరవింద సమేత లో సెకెండ్ ఆఫ్ లో ఓ కీలకమైన ఎమోషనల్ సీన్ తర్వాత ఎన్‌టి‌ఆర్ తో 12 నిమిషాల ఫైట్ సీన్ చేశారట…అందులో కొద్ది భాగం టీసర్ లో చూపెట్టారు. ఇక థియేటర్ లో ఆ 12 నిమిషాలు ఫ్యాన్స్ కి రోమాలు కొన్నబోర్చుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here