ఓవర్సీస్ బుకింగ్స్ రిపోర్ట్…అప్పుడే 2 లక్షల 50 వేల డాలర్స్ వచ్చేశాయి!

0
491

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ అరవింద సమేత 10 న ప్రీమియర్ షోలతో భారీ గా రిలీజ్ కానుంది…ఇక సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే లెవల్ లో జరుగున్నాయి.

సినిమా మొత్తం మీద ఓవర్సీస్ లో 250 లొకేషన్స్ లో రిలీజ్ కానుండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ప్రీ సేల్స్ ద్వారా సినిమా కి ఇప్పటికే 2 లక్షల 50 వేలకి పైగా కలెక్షన్స్ దక్కినట్లు సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి రోజున్న టైమ్ ఉంది కాబట్టి ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది.

ఓవరాల్ గా సినిమా పెద్దగా ఆఫర్స్ లేకపోవడం, ఉన్నా అవి కొన్ని లొకేషన్స్ కె పరిమితం అవ్వడం, నాన్ హాలిడే రిలీజ్ కూడా ఉండటం మొత్తం మీద ప్రీమియర్ షోలతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 0.65 నుండి 0.7 మిలియన్ రేంజ్ లో వసూళ్లు సాధించవచ్చు. టాక్ బాగుంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here