ఆ ఏరియాలో బాహుబలి తర్వాత 1 కోటి కొట్టింది యంగ్ టైగర్ ఒక్కడే

0
529

బాహుబలి రాకతో తెలుగు లో బిజినెస్ పరంగా కలెక్షన్స్ పరంగా మిగిలిన సినిమాలన్నింటికీ హెల్ప్ ఓ రేంజ్ లో జరిగింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం చిన్న పెద్ద సినిమాల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత రికార్డుల జోరు కొనసాగిస్తుంది.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కొన్ని చోట్లా దుమ్ము లేపే బిజినెస్ తో మైండ్ బ్లాంక్ చేస్తుంది….సినిమా రీసెంట్ గా రాయచూర్ ఏరియాలో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది. నైజాం-కర్ణాటక బార్డర్ లో గల రాయచూర్ ఏరియాలో కలెక్షన్స్ కూడా సాలిడ్ గా ఉంటాయి.

ఎన్టీఆర్ సినిమాలకు అక్కడ అడిరిపోయే కలెక్షన్స్ గత కొంతకాలంగా వస్తున్నాయి…జనతా గ్యారేజ్ అక్కడ 65 లక్షలు వసూల్ చేయగా, జైలవకుశ 74 లక్షలు వసూల్ చేసింది…ఇప్పుడు అరవింద సమేత బిజినెస్ 1 కోటి పలికింది…బాహుబలి తర్వాత అక్కడ కోటి రేటు పలికిన ఓకే ఒక్క సినిమా అరవింద సమేత…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here