అరవింద సమేత ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్

0
1506

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 26.64 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక కర్ణాటకలో 5.26 కోట్ల షేర్ ని అందుకోగా…

మిగిలిన ఏరియాల కలెక్షన్స్ ని ప్రొడక్షన్ టీం ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు…ట్రేడ్ లెక్కల ప్రకారం టోటల్ గా మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
నైజాం:5.73 కోట్లు,
సీడెడ్:5.48 కోట్లు,
గుంటూరు:4.14 కోట్లు,
వైజాగ్:3.12 కోట్లు,
ఈస్ట్:2.77 కోట్లు,
వెస్ట్:2.37 కోట్లు,
కృష్ణా:1.97 కోట్లు,
నెల్లూరు:1.06 కోట్ల
టోటల్ గా 26.64 కోట్ల షేర్
కర్ణాటకలో 5.26 కోట్లు,
రెస్ట్ ఆఫ్ ఇండియా 55 లక్షలు,
USA 3.9 కోట్లు,
రెస్ట్ ఆఫ్ వరల్డ్ 85 లక్షలు
మొత్తం 10.56 కోట్ల షేర్
టోటల్  వరల్డ్ వైడ్  37.2 కోట్ల షేర్
వసూల్ చేయగా వరల్డ్ వైడ్ గ్రాస్ 56 కోట్ల నుండి 57 కోట్ల వరకు ఉంటుందని సమాచారం…మరి అఫీషియల్ గా ఎంత ఉంటుందో రిలీజ్ చేశాక మళ్ళీ అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here