అరవింద సమేత 23 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
599

బాక్స్ ఆఫీస్ దగ్గర అరవింద సమేత లిమిటెడ్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ లో స్టడీ గా కొన సాగు తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సవ్యసాచి నుండి పోటీ ని ఎదురు కున్నా కానీ లిమిటెడ్ కలెక్షన్స్ తో రోజు ని రెండు రాష్ట్రాలల్లో బాగా నే ముగించింది. సినిమా మొత్తం మీద 23 వ రోజున రెండు రాష్ట్రాలలో 8.5 లక్షల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించినట్లు సమాచారం.

ఇక కర్ణాటకలో సినిమా 23 వ రోజు టోటల్ గా 1.5 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది. మొత్తం మీద 23 వ రోజు 10 లక్షల కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ గా రెండు రాష్ట్రాలలో 23 రోజులకు గాను 73.19 కోట్ల షేర్ ని సాధించింది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 98.04 కోట్ల షేర్ ని సినిమా అందుకుంది… టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పుడు 163.3 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక శని ఆదివారాలలో కూడా సినిమా మినిమమ్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here