26 డేస్ అరవింద సమేత టోటల్ కలెక్షన్స్

0
732

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 25 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 73.47 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 98.35 కోట్ల షేర్ ని మరియు 163.8 కోట్ల గ్రాస్ ని అందుకుని లిమిటెడ్ థియేటర్స్ లో నాలుగో వారం వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా సినిమా కలెక్షన్స్ భారీగానే తగ్గాయి.

టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 26 వ రోజు నుండి సుమారు 120 థియేటర్స్ లో రన్ అవుతుంది.. ఉన్న థియేటర్స్ మొత్తం మీద సినిమా 26 వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర 5 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా మొత్తం మీద 26 రోజుల్లో…

టోటల్ వరల్డ్ వైడ్ గా 98.4 కోట్ల షేర్ ని 163.9 కోట్ల లోపు గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. 90.4 కోట్ల బిజినెస్ కి సినిమా ఇప్పటి వరకు 8 కోట్ల లాభాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దీపావళి వీకెండ్ లో సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here