4 నిమిషాల్లో ఇండియా…8 నిమిషాల్లో వరల్డ్ వైడ్…ఎన్టీఆర్ ఫ్యాన్సా మజాకా!

0
2870

సోషల్ మీడియా లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ కూడా ఒకరు…ఎన్‌టి‌ఆర్ సినిమాలకి సంభంధించిన ఏ చిన్న అప్ డేట్ అయినా కానీ నిమిషాల్లో ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇప్పుడు ఎన్‌టి‌ఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమాలోని రెండో లుక్ ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేశారు. క్లాస్ లుక్ తో ఎన్‌టి‌ఆర్ ని చూసి అందరూ ఫిదా అవుతున్నారనే చెప్పాలి. ఇక ఇలా రిలీజ్ చేశారో లేదో సోషల్ మీడియా లో సునామీ లా ట్రెండ్ అయ్యింది ఈ లుక్.

రిలీజ్ చేసిన 4 నిమిషాల్లోనే ఇండియాలో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టిన ఈ సెకెండ్ లుక్ వరల్డ్ వైడ్ గా టాప్ 25 లో జస్ట్ 8 నిమిషాల్లోనే ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది. ఎన్‌టి‌ఆర్ కి సోషల్ మీడియా లో ఉన్న ఫ్యాన్ పవర్ రేంజ్ ని అద్దం పడుతూ సెకెండ్ లుక్ ట్రెండ్ అవుతుండటం చూసి సినిమా రిలీజ్ అయ్యాక రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here