అరవింద సమేత 3 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0
940

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజులను పూర్తి చేసుకుంది…కాగా రెండు రోజుల్లో సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం 47.6 కోట్ల షేర్ ని 76 కోట్ల గ్రాస్ ని అందుకోగా మూడు రోజుల టోటల్ కలెక్షన్స్ ట్రేడ్ లెక్కల ప్రకారం ఇలా ఉన్నాయి…

రెండు రాష్ట్రాలల్లో మొదటి రోజు 26.64 కోట్ల షేర్ ని, రెండో రోజు 8.01 కోట్ల షేర్ ని మూడో రోజు 7.11 కోట్ల షేర్ ని సినిమా సాధించగా టోటల్ గా సినిమా 3 రోజుల్లో టోటల్ గా 41.76 కోట్ల షేర్ ని అందుకుంది…ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ వివరాలు వీకెండ్ తర్వాత అప్ డేట్ చేస్తారని సమాచారం.

మూడో రోజు టోటల్ గా రెండు రాష్ట్రాలలో 7.11 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సుమారు 9.8 కోట్ల నుండి 10 కోట్ల షేర్ ని సినిమా అందుకుందని సమాచారం…టోటల్ గ్రాస్ 19 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు…దాంతో మూడు రోజుల్లో సినిమా 57.4 కోట్ల రేంజ్ లో షేర్ ని 96 కోట్ల వరకు గ్రాస్ ని అందుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి…ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here