అరవింద సమేత 5 డేస్ టోటల్ కలెక్షన్స్…

0
838

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజులను పూర్తి చేసుకుంది… తొలి వీకెండ్ లో టోటల్ గా రెండు రాష్ట్రాలలో 49.19 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గ్రా 68.19 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 5 వ రోజున రెండు రాష్ట్రాలలో మొత్తం మీద 3.55 కోట్ల షేర్ ని అందుకుంది.. ఇక వరల్డ్ వైడ్ గా కూడా 50 లక్షల లోపు షేర్ ని అందుకుంది.

దాంతో 5 వ రోజు టోటల్ గా కలెక్షన్స్ 4 కోట్ల రేంజ్ లో ఉండటంతో సినిమా 5 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 52.74 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 72.2 కోట్ల వరకు షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 120 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా వరకు వెనక్కి తీసుకువచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది…ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు నుండి ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది అనేదానిపై సినిమా టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here