88.6 కోట్లు…9 రోజుల కలెక్షన్స్ రికార్డ్ ఇది!

0
1077

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 8 రోజుల్లో రికార్డ్ లెవల్ లో 85.1 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు ఓవరాల్ గా రెండు రాష్ట్రాలలో రికార్డ్ లెవల్ లో 3.4 కోట్ల షేర్ ని అందుకుంది… ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మరో 15 లక్షల వరకు షేర్ ని సినిమా 9 వ రోజు టోటల్ గా సాధించి నట్లు సమాచారం.

దాంతో టోటల్ కలెక్షన్స్ లెక్కలు 88 కోట్ల మార్క్ ని అధిగమించాయి… ఒకసారి రెండు రాష్ట్రాల 9 రోజుల టోటల్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam: 18.72Cr, CEDEED:15.20, UA: 7.31, West:4.31, East: 5.02, Guntur: 7.32, Krishna: 4.51, Nellore: 2.34Cr, AP&TS Total Share:64.73Cr…

రెండు రాష్ట్రాల ఆవల కేవలం కర్నాటక మరియు చెన్నై లో కొన్ని సెంటర్స్ లో మాత్రమే సినిమా పర్వాలేదు అనిపించే వసూళ్లు సాధిస్తుంది.. ఓవర్సీస్ లో సినిమా కొంత నిరాశ పరిచినా టోటల్ గా 9 రోజుల్లో రోజుల్లో 88.6 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా హైర్స్ మరియు ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ని యాడ్ చేయకున్నా కానీ 85 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఇక టోటల్ గ్రాస్ సుమారు 145 కోట్ల వరకు ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here