అరవింద సమేత సెన్సార్ డేట్ ఇదే

0
1482

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ మూవీ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇక సినిమా రీసెంట్ గా షూటింగ్ ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు సెన్సార్ డేట్ కూడా ఆల్ మోస్ట్ ఫైనల్ అయింది.

ముందుగా ఈ నెల 5 న సెన్సార్ కి వెళుతుంది అనుకున్నా ఇప్పుడు డేట్ 6 కి ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అల్టిమేట్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి ఈ సినిమా పై.

ఇక సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వస్తే ఈ రచ్చ మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు…బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి సెన్సేషనల్ రికార్డులు నమోదు చేస్తుందా అని ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here