కర్ణాటకలో 350 ఇండస్ట్రీ రికార్డ్

0
548

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అత్యంత భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ అత్యంత భారీ ఎత్తున మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల్ ముందుకు రానుంది.

అన్ని ఏరియాల్లో ఎన్టీఆర్ కెరీర్ లోనే రికార్డ్ లెవల్ లో బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అదే రేంజ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కి కంచుకోటగా భావించే కర్ణాటక ఏరియాలో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా…

ఎన్టీఆర్ కెరీర్ లో ఇది వరకు జనతా గ్యారేజ్ 300 థియేటర్స్ లో రిలీజ్ కాగా తర్వాత జైలవకుశ సుమారు 320 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది తర్వాత అజ్ఞాతవాసి ఈ రికార్డ్ ను బ్రేక్ చేయగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ అరవింద సమేత ఏకంగా 350 థియేటర్స్ లో అక్కడ రిలీజ్ కానుంది. మరి బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఎ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

Related posts:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here