అరవింద సమేత టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్…కెరీర్ బెస్ట్!

0
1565

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు అత్యంత భారీ అంచనాల నడుమ రానున్న విషయం తెలిసిందే.

ఇక సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు…ఒకసారి ఏరియాల వారి బిజినెస్ ని పరిశీలిస్తే

Nizam : 20.5 Cr

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

Ceeded :14 Cr

UA : 9.25 Cr

East : 6.05 Cr

Krishna :5.50 Cr

Guntur : 7.50 Cr

West : 4.90 Cr

Nellore : 3.30 Cr

AP/TS : 71 Cr

Karnataka : 8.5 Cr

TN+North India :1 Cr

USA : 11 Cr

Rest Of World : 1.5 Cr

Worldwide:—-93 Cr

టోటల్ వరల్డ్ వైడ్ గా 93 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన అరవింద సమేత ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమం 94 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే అవలీలగా ఈ బిజినెస్ ని అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here