అరవింద సమేత ట్రైలర్ రివ్యూ….మినిమమ్ 120 కోట్లు ఖాయం!

0
1819

ఎప్పటి నుండో ఊరిస్తూ వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా అఫీషియల్ ట్రైలర్ వచ్చేసింది…వచ్చేస్తూనే అటు అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది…

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ మార్క్ యాక్షన్, డిఫెరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో కుమ్మెశాడనే చెప్పాలి…ఇక తమన్ అందించిన సంగీతం మరో లెవల్ లో ఉండగా…బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మరోసారి ఆకట్టుకున్నాడు తమన్…

సినిమా కథ ఎలా ఉండబోతుందో ట్రైలర్ లో క్లియర్ గా తెలియజేశాడు త్రివిక్రమ్…ఎన్టీఆర్ ఈ సారి మాత్రం చాలా గట్టిగా కొట్టడం మాత్రం ఖాయం అనిపించే విధంగా ట్రైలర్ ఉందని చెప్పొచ్చు…ఇదే రేంజ్ లో సినిమా ఉంటే మినిమమ్ 120 కోట్లు ఎటూ వెల్లవు అని చెప్పొచ్చు… మీరు ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్పండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here