అరవింద సమేత ట్రైలర్…24 గంటల టార్గెట్స్ ఇవే!

0
465

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ టీసర్ లాంచ్ కి సమయం దగ్గర పడింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ కాబోతున్న ఈ ట్రైలర్ యూట్యూబ్ లో రాత్రి 8 గంటల 10 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ లో క్రాస్ చేయాల్సిన కొన్ని రికార్డులు ఉన్నాయని చెప్పొచ్చు. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న నాన్ బాహుబలి మూవీ గా..

కల్యాణ్ రామ్ నటించిన నా నువ్వే ట్రైలర్ 6.97 మిలియన్ తో రికార్డ్ కొట్టింది..కొందరు ఈ రికార్డ్ ఫేక్ అని చెప్పేవాళ్లు కూడా ఉన్నారు. ఇక లైక్స్ పరంగా అజ్ఞాతవాసి ట్రైలర్ 2 గంటల 72 వేల లైక్స్ తో టాప్ లో ఉంది…మరి అరవింద సమేత ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here