4 నిమిషాల్లో ఇండియా…6 నిమిషాల్లో వరల్డ్ వైడ్…ఎన్టీఆర్ ఊరమాస్!

0
557

త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతుండగా ఇలా ట్రైలర్ రిలీజ్ చేశారో లేదో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది ఈ ట్రైలర్…

రిలీజ్ చేసిన 4 నిమిషాల్లోనే ఇండియా వైడ్ గా టాప్ 4 ప్లేస్ లో ట్రెండ్ అయిన ఈ ట్రైలర్ వరల్డ్ వైడ్ గా 6 నిమిషాల్లోనే ట్రెండ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు… ఇక ప్రస్తుతానికి ఇండియా లో టాప్ 3 ప్లేసులలో మారుతూ ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్…

వరల్డ్ వైడ్ గా టాప్ 20 ప్లేసులో ఎంటర్ అవ్వడం విశేషం…సినిమా పై ఉన్న క్రేజ్ కి అధ్ధం పడుతూ దూసుకుపోతున్న అరవింద సమేత ట్రైలర్ ఇప్పుడు అంచనాలు మరింతగా పెంచేసింది…ఇక బాక్స్ ఆఫీస్ రికార్డుల కోసం ఈ నెల 11 వరకు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here