అర్జున్ రెడ్డి టోటల్ కలెక్షన్స్…హిస్టారికల్ బ్లాక్ బస్టర్

0
1919

  2017 ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఊహించని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపెసిన సినిమాలలో అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒకటి…. ఒక్క టీసర్ తో సినిమా కి హైప్ రావడం ఆ హైప్ ని ట్రైలర్ 10 రెట్లు పెంచడం తో సినిమా పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటం, 3 గంటలు ఉన్నా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకపోవడం తో సినిమా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి…..
నైజాం—8.4 కోట్లు
సీడెడ్—2.32 కోట్లు
వైజాగ్—1.35 కోట్లు
ఈస్ట్—-0.96 కోట్లు
వెస్ట్—-0.57 కోట్లు
కృష్ణా—1.15 కోట్లు
గుంటూరు—1.15 కోట్లు
నెల్లూరు—0.30 కోట్లు
మొత్తం రెండు రాష్ట్రాల కలెక్షన్స్—-16.2 కోట్లు
కర్ణాటక—1.2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—1.01 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-6 కోట్లు
మొత్తం కలెక్షన్స్—-8.21 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్——24.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్—–42 కోట్లు

మొత్తం మీద సినిమాకి అయిన బడ్జెట్ 1.5 కోట్లు కాగా సినిమాను మొత్తం మీద 5 కోట్ల లోపే అమ్మేశారు. కానీ సినిమా టోటల్ రన్ లో ఆల్ మోస్ట్ 5 రెట్లు వసూల్ చేసి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here