అమ్మింది 10 కోట్లు…వచ్చింది 2…షాక్ లో నాగశౌర్య

0
737

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ఈ ఇయర్ ఛలో లాంటి సూపర్ హిట్ తర్వాత చేసిన కణం, అమ్మమ్మగారి ఇల్లు సినిమాల ఫ్లాఫ్స్ తర్వాత కూడా లేటెస్ట్ మూవీ @నర్తనశాల సినిమా పై పాజిటివ్ బజ్ ఏర్పడగా సినిమా ప్రేక్షకుల ముందుకు భారీగానే వచ్చింది.

సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ లో 1.47 కోట్ల షేర్ ని సాధించిన మిగిలిన టోటల్ రన్ లో కేవలం మరో 70 లక్షల లోపు షేర్ ని మాత్రమే సాధించగలిగింది ఈ సినిమా. సినిమా ఛలో సూపర్ హిట్ తర్వాత నాగశౌర్య ఓన్ బ్యానర్ లో రావడంతో సుమారు…

10 కోట్లకు అమ్మారు…దాంతో సినిమా 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా టోటల్ గా 2.17 కోట్ల లోపు షేర్ ని అందుకుని ఆల్ మోస్ట్ 7.8 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించింది. దాంతో ఛలో ఇచ్చిన సక్సెస్ ఈ సినిమా మిగిలించకుండగానే నాగశౌర్య ఖాతాలో వరుసగా హాట్రిక్ ఫ్లాఫ్ జాబితాలో ఎంటర్ అయ్యింది ఈ సినిమా.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here