కెరీర్ బెస్ట్ లుక్…పోస్టర్ తో అల్లల్లాడించిన యంగ్ టైగర్

0
603

కెరీర్ లో ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్….సినిమా సినిమా కి డిఫెరెంట్ లుక్ ని ట్రై చేసి అలరించాడు. బెస్ట్ లుక్స్ లో మాత్రం బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో ఇలా కొన్ని లుక్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు.

వాటిని మించే పెర్ఫెక్ట్ లుక్ ని ఇప్పుడు ఎన్టీఆర్ 28 వ సినిమా అయిన అరవింద సమేత వీర రాఘవ లో చూపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీసర్ అండ్ సాంగ్స్ వీడియోలలో ఎన్టీఆర్ లుక్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

ఇక ఇప్పుడు ఆడియో రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్న ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుండగా ఆ లుక్ చూసి ఎన్టీఆర్ లుక్ పరంగా అల్లల్లాడించాడని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక సినిమాలో ఎలా ఉంటుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here